బ్రాండ్ వాల్యూలో అతనే టాప్ టాప్ 5 భారత క్రికెటర్లు ఎవరంటే ?
మన దేశంలో క్రికెట్ అంటే ఒక మతం, క్రికెటర్లను ఫ్యాన్స్ దేవుళ్ళులా ట్రీట్ చేస్తారు.. వారికి ఉన్న ఫాలోయింగ్ మరే సెలబ్రిటీకి ఉండదు… ఒక్కసారి స్టార్ క్రికెటర్ అయ్యాడంటే ఇక వచ్చే క్రేజే వేరు… అన్నింటికీ మించి ఆయా ఆటగాళ్ళతో ఒప్పందాల కోసం టాప్ కంపెనీలు క్యూ కడుతుంటాయి. ప్రస్తుతం మోస్ట్ బ్రాండ్ వాల్యూ ఉన్న ఆటగాళ్ళ జాబితాను చూస్తే కింగ్ కోహ్లీ టాప్ ప్లేస్ కొనసాగుతున్నాడు. రికార్డుల రారాజుగా పేరున్న కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ […]