Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర వీఐపీ పాస్లు.. ఆశపడ్డారో అంతే..!
భక్తుల ఆశను సైబర్ నేరగాళ్లు వాడుకుంటూ, మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ మెసేజ్లు, లింకులు పంపి మోసం చేస్తున్నారు. ‘రామ జన్మభూమి గృహ సంపర్క్ అభియాన్.. APK’ పేరుతో ఈ లింక్స్ పంపుతున్నారు.