dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Cyber ​​Criminals

#Cyber ​​Criminals

Jyotirais obscene videos viral the actress shed tears

Jyotirai’s videos viral : జ్యోతిరాయ్‌ అశ్లీల వీడియోలు వైరల్‌.. కన్నీళ్లు పెట్టుకున్న నటి..

May 9, 2024 | 03:50 PM

టెక్నాలజీతో ఉపయోగం ఎంత ఉందో.. దారుణాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయ్. ఏఐ వచ్చాక మరింత పెరిగాయ్ కూడా ! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ యూజ్ చేసుకొని.. సైబర్ నేరగాళ్లు చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలడం లేదు. నానా ఇబ్బందులు పెడుతూ పిచ్చి వేషాలు వేస్తున్నారు.

Are you charging in public places beware

Charging Alert : పబ్లిక్ ప్లేసెస్ లో ఛార్జింగ్ పెడుతున్నారా ? జాగ్రత్త !

April 1, 2024 | 10:49 AM

మీరు ప్రయాణానికి బయల్దేరుతుంటే ఇకపై మీ మొబైల్ ఫుల్లుగా ఛార్జింగ్ పెట్టుకోండి. మధ్యలో అయిపోతుంది అనుకుంటే... తప్పనిసరిగా మీ వెంట పవర్ బ్యాంక్ (Power bank) తీసుకెళ్ళండి. పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్స్ లో మొబైల్ చార్జ్ చేస్తే అంతే... మీ డేటా మొత్తం సైబర్ నేరగాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది.

Rashmika video accused how was he found

Rashmika Deep Fake : రష్మిక వీడియో నిందితుడు.. ఎలా దొరికాడంటే …! 

January 27, 2024 | 12:54 PM

నటి రష్మిక మందాన (Rashmika Mandana) డీప్ ఫేక్ ( Deep Fake) వీడియో నిందితుడు ఈమని నవీన్ (Naveen) ను పట్టుకోడానికి పోలీసులు దేశవ్యాప్తంగా పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. టెక్నాలజీ ఉపయోగించి నిందితుడు తప్పించుకోవాలని చూసినా .. దాన్ని ప్రూవ్ చేయడానికి పోలీసులు ఢిల్లీ నుంచి గుంటూరు దాకా పెద్ద నెట్ వర్క్ ను ఛేదించాల్సి వచ్చింది.

Ramas figures are fake 500 notes dont be fooled nothing to do with rbi

FAKE 500 NOTE : రాముడి బొమ్మతో నకిలీ 500 నోట్.. మోసపోకండి.. RBI కి సంబంధం లేదు

January 17, 2024 | 10:51 AM

జనవరి 22న అయోధ్యలోని శ్రీరామ మందిరంలో రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగుతోంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సైబర్ క్రిమినల్స్, కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. అయోధ్యలో టిక్కెట్ల పేరుతో ఫేక్ కాల్స్ చేసి జనాన్ని దోచుకుంటున్నారు. అలాగే ఇప్పుడు కొత్తగా రాముడి ఫోటోతో 500 రూపాయల నోట్ ఒకటి సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఓ వైపు రాముడు, మరోవైపు రామ మందిరంతో నకిలీ 500 నోట్ ఫోటోలు సర్క్యులేట్ అవుతున్నాయి.

Cyber crime cheatings

Cyber Crime cheatings: రోజుకి 3 కోట్లు కొట్టేశారు ! కొత్త ఏడాదిలో జాగ్రత్త భయ్యా !

January 1, 2024 | 01:41 PM

రోజుకు 3కోట్ల రూపాయలు... గత 8 నెలల్లో 707 కోట్ల రూపాయలను కొట్టేశారు సైబర్ మాయగాళ్ళు.  తెలంగాణ జనం దగ్గర అందినంత దోచుకున్నారు.  2023లో మొత్తం 16 వేలకు పైగా సైబర్ నేరాలు జరిగితే... ఇందులో 15 వేల దాకా ఆర్థిక మోసాలే ఉన్నాయి.  రోజుకో ప్లాన్ తో చదువుకున్నవారు... చదువులేని వాళ్ళని.... అందర్నీ నిలువునా ముంచేశారు కేటుగాళ్ళు.

It has become difficult to identify the criminals who are committing frauds through voip

New Cyber Crime: బ్యాంక్‌ నుంచి కాల్స్‌ వస్తున్నాయా.. కాస్త జాగ్రత్తగా ఉండండి..

August 28, 2023 | 01:19 PM

ఒకప్పుడు ఇంటర్నెట్‌ను బేస్‌ చేసుకున్న సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు కాల్స్‌లో కూడా మాయ చేసి మనీ దోచేస్తున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam