dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Danam Nagender

#Danam Nagender

Many people are trolling saying that dana nagender is a political jumping star congress to tdp tdp to congress

Danam Nagender : ఏ రోటికాడ ఆ పాడ పాడతావా… ఇదేం పద్ధతి దానం అన్నా..

July 12, 2024 | 05:45 PM

దానం నాగేందర్‌.. పొలిటికల్ జంపింగ్ స్టార్ అంటూ ట్రోలింగ్ చేస్తుంటారు చాలామంది. కాంగ్రెస్‌ నుంచి టీడీపీ.. టీడీపీ నుంచి కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌ నుంచి బీఆర్ఎస్‌.. బీఆర్ఎస్‌ నుంచి మళ్లీ కాంగ్రెస్‌.. ఇలా దాదాపు అన్ని పార్టీలు కవర్ చేశారు దానం.

Three way battle in greater who is sikandar of secunderabad

Secunderabad : గ్రేటర్ లో త్రిముఖ పోరు.. సికింద్రాబాద్ సికిందర్ ఎవరు..?

May 7, 2024 | 03:03 PM

సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో... 2019లో గెలిచిన కిషన్ రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బీజేపీ ఫస్ట్ లిస్టులోనే టిక్కెట్ రావడంతో... నియోజకవర్గంలో అందరికంటే ముందే ప్రచారం ప్రారంభించారు. నిత్యం ఓటర్లతో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. 2019లో ఈ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే గెలవకున్నా... మోడీ ఇమేజ్ తో కిషన్ రెడ్డి గెలిచారు. ఈసారి కూడా మోడీ గ్యారంటీలతో మళ్ళీ విసయం సాధిస్తామని ధీమాగా ఉన్నారు.

Danam nagenders nomination will rejected congress in tension

DANAM NAGENDER: కాంగ్రెస్‌లో కొత్త టెన్షన్‌.. దానం నామినేషన్‌ను ఈసీ రద్దు చేస్తుందా?

April 26, 2024 | 04:30 PM

గత అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్‌ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీలోకి వెళ్లిపోయారు. నిజానికి ఇలా పార్టీ ఫిరాయిస్తే.. ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆ ఎమ్మెల్యే పదవి రద్దు కావాలి.

Danam nagender want to be a minister in congress govt

DANAM NAGENDER: దానంకి మినిస్ట్రీ కావాలట ! సికింద్రాబాద్ టిక్కెట్టు ఎవరికో ?

April 8, 2024 | 03:42 PM

దానం నాగేందర్ అసలు మంత్రి పదవిపై ఆశతోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కలేదు. దాంతో పక్కాగా తనకు మంత్రి పదవి ఇస్తారని ఆశపెట్టుకున్నారు.

Congress wants to change mp candidates for upcoming elections

CONGRESS MP’S: కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో మార్పు.. ఈ ఇద్దరినీ మార్చేస్తారా..?

March 30, 2024 | 03:39 PM

తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో ఇప్పటి వరకూ 13 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్. ఇంకా 4 స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిల్లో వరంగల్ సీటు కడియం కావ్యకు ఇచ్చే అవకాశముంది. బీఆర్ఎస్ టిక్కెట్‌ను త్యాగం చేసి వచ్చిన కావ్యకు కాంగ్రెస్‌లో కన్ఫమ్ అయినట్టే అని చెబుతున్నారు.

Brs petitions speaker for disqualification of mla danam nagender

Danam Nagender: అనర్హత వేటు తప్పదా? దానంకు 3 నెలలే గడువు

March 18, 2024 | 05:35 PM

ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు వినతిపత్రం ఇచ్చింది. మరి స్పీకర్ దానం అనర్హతపై వెంటనే నిర్ణయం తీసుకుంటారా.. లేకపోతే గత ప్రభుత్వాల్లో లాగా ఐదేళ్ళ పాటు తన దగ్గరే పెట్టుకొని ఏ నిర్ణయం తీసుకోకుండా వదిలేస్తారా.. అన్నది చూడాలి.

Mp ticket for donation its as if the quilt has been hit

DANAM KI YENTI : దానంకు ఎంపీ టిక్కెట్టా ? బొంతుకు దెబ్బపడినట్టేనా !

March 18, 2024 | 01:30 PM

ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, లీడర్ల కోసం... సీఎం రేవంత్ రెడ్డి... కాంగ్రెస్ (Congress) గేట్లు బార్లా తెరవంగానే ఖైరతాబాద్ (Khairatabad) ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) దూరిపోయారు. ఇప్పటికిప్పుడు ఏడుగురు ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో సగానికి పైగా ఎమ్మెల్యేలను లాక్కొని BRS LPని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam