ఈ ఏడాది మే లో ముగిసిన ఐపీఎల్ – 16లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాన నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్కు వచ్చే సీజన్ నుంచి కొత్త హెడ్కోచ్ రాబోతున్నాడు.