Dastagiri: జగన్‌పై పులివెందులలో దస్తగిరి పోటీ.. ఆ పార్టీ నుంచే టికెట్..
వివేకా కేసులో అప్రూవర్‌గా మారిన మారిన దస్తగిరి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు. వివేకాను హత్య చేసింది ఎవరో చెప్పి జగన్ ఎన్నికలకు వెళ్లాలని పదేపదే అంటున్న దస్తగిరి.. ఇప్పుడు ఏకంగా జగన్ మీద పోటీకి సిద్ధం కావడం కొత్త చర్చకు కారణం అవుతోంది.