తల్లి తండ్రులైన దీపిక – రణవీర్, కూతురికి ఆ పేరే పెడతారా…?
బాలీవుడ్ స్టార్ జంట రణవీర్ సింగ్, దీపికా పదుకొణె దంపతులు ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆదివారం ఈ ఇద్దరికీ ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఆడబిడ్డ పుట్టినట్టుగా జాతీయ మీడియా వెల్లడించింది. ఇప్పుడు వీరి పాపకు ఏం పేరు పెడతారు అనేది ఆసక్తిగా మారింది.