అప్పుడు హీరోలు..ఇప్పుడు జీరోలు, వేలంలో స్టార్ ప్లేయర్స్ కు షాక్
ఐపీఎల్ అంటేనే సంచలనాలకు చిరునామా… ఈ సంచలనాలు కేవలం గ్రౌండ కే పరిమితం కాదు… ఆటగాళ్ళ వేలంలోనూ కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఐపీఎల్ మెగా వేలంలో కొందరు స్టార్ ప్లేయర్స్ రికార్డు ధర పలికితే… మరికొందరికి షాక్ తగిలింది. కనీసం బేస్ ప్రైస్ కు తీసుకునేందుకు కూడా ఫ్రాంచైజీలు బిడ్ వేయలేదు.