Dawood Assets auction: దావూద్ ఇబ్రహీం ఆస్తులు వేలం …డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం !
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను వేలానికి పెడుతోంది కేంద్ర ప్రభుత్వం. మహారాష్ట్రలోని రత్నగిరి ఏరియాలో ఉన్న నాలుగు ఆస్తులు, బంగ్లా, మామిడితోను అమ్మకానికి పెట్టింది. దావూద్ నిజంగా బతికున్నాడా ? బతికి ఉంటే ఈ వేలంను అడ్డుకునే ప్రయత్నం చేస్తాడా ?