Israel Vs Palestine War: తీవ్రరూపం దాల్చిన ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ద పరిస్థితి ఫోటోలు
ఇజ్రాయెల్, పాలస్తీనాలో యుద్దం తీవ్ర రూపం దాల్చింది. ఆధిపత్యం కోసం ఒకరికొకరు పరస్పరం బాంబుల దాడులు చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద భవనాలు నేలకూలాయి. బాంబుల మోతలతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయారు.