Tilak Varma: మొదటి అవకాశంతోనే మొనగాడు అనిపించుకున్నాడు
ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో తన ప్రదర్శనతో ప్రభావం చూపిన తిలక్ వర్మను టీమిండియా మొదటిసారి స్క్వాడ్‌లో చేర్చి, తొలి మ్యాచ్‌లోనే అవకాశం అందించింది. అయితే బ్యాటింగ్ చేయడానికి ముందు తిలక్ వర్మ తన బలమైన ఫీల్డింగ్‌తో మ్యాచ్‌లో ప్రభావం చూపాడు.