Telangana, Temperature తెలంగాణలో పెరుగుతున్న ఎండలు..
తెలంగాణలో (Telangana) ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా అన్ని జిల్లాల్లో పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్‌కు (Degrees Celsius) పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 5 రోజుల నుంచి ఖమ్మంలో సాధారణం కన్నా 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత ఉంటోంది. హైదరాబాద్ (Hyderabad) లోనూ 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.