BRS CROSS VOTING :బీఆర్ఎస్ అమ్ముడుపోయిందా ? కవిత కోసం త్యాగం చేసిందా !
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోవడంపై ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. అహంకారంతో విర్రవీగిన ఆ పార్టీ నేతలను జనం కసితో మళ్లీ ఓడించారా… లేకపోతే తమ ఓట్లను బీజేపీకి బదిలీ చేయించిందా అన్న డౌట్స్ వస్తున్నాయి.