కవితకు బెయిల్: 2020 నవంబర్ 30 టూ 2024 ఆగస్ట్ 27 వరకు ఏం జరిగింది…?
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ కేసులో 165 రోజుల పాటు కవిత తీహార్ జైల్లో ఉన్నారు. లిక్కర్ స్కాం లో ఈడీ, సిబిఐ కేసుల్లో కవితకు సుప్రీం కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. మహిళలకు ఉండాల్సిన హక్కులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్ట్ ధర్మాసనం అభిప్రాయపడింది. నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు అని, అందుకే కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నామని సుప్రీం […]