Joe Biden: బైడెన్ బాబాయ్ కుర్చీ వదిలెయ్…!
ట్రంప్, బైడెన్ ఎవరికి వారు తామే అధ్యక్ష అభ్యర్థులమని చెప్పుకుంటున్నప్పటికీ అభ్యర్థులను తేల్చాల్సింది ఆయా పార్టీల క్రియాశీలక కార్యకర్తలే… పోటీకి సిద్ధమైన అందరి మధ్య ఓటింగ్ జరిగి చివరకు ఒకరిని తమ పార్టీ అభ్యర్థిగా వారే ఖరారు చేస్తారు.