Maharashtra Politics: ఎన్డీయేలోకి ఎన్సీపీ.. బీజేపీకి అజిత్ వర్గం మద్దతు.. శరద్ పవార్‌కు తెలిసే జరిగిందా..?
గత ఏడాది ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేన నేతలు బీజేపీలో చేరగా.. తాజాగా ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా బీజేపీ ప్రభుత్వంలో చేరిపోయారు. ఎన్సీపీలో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్ ఏకంగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇది నిజంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు షాకేనా..?