TS, Second Deputy CM : రేవంత్ కేబినెట్ లో సెకండ్ డిప్యూటీ.. బీసీ లేదా మైనార్టీకి అవకాశం ?
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దళితుడైన మల్లు భట్టి విక్రమార్కకు (CM Bhatti Vikramarka) డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించారు. ఇప్పుడు మైనారిటీ లేదా బీసీకి చెందిన మరో నేత… సెకండ్ డిప్యూటీ సీఎంగా కేబినెట్ లో చేరబోతున్నాడు.