భారత లోక్‌సభ చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. లోక్‌సభ స్పీకర్ పదవికి ఇండియా కూటమి అభ్యర్థిని నిలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు నాలుగో సారి ముఖ్యంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మరావు తో ప్రత్యేక ఇంటర్వూ.
తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తో ప్రత్యేక ఇంటర్వూ.
తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావుతో ప్రత్యేక ఇంటర్వూ.