Salar : సలార్ సరికొత్త రికార్డు..
సలార్ వచ్చే ఘడియలు దగ్గరవుతున్నాయి. ఇంకొక్క వారం ఎదురు చూస్తే ప్రభాస్ ఊర మాస్ యాక్షన్ ట్రీట్ ని చూసేందుకు అభిమానులే కాదు మూవీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. పైగా ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కావడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అయితే రిలీజ్ కు ముందే ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుంది.