దేవర 2 రూమర్స్ కి బ్రేక్… రెండీంటినీ క్లియర్ చేసిన తారక్…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరు కూడా ఈ వారం వివాదంలోకి రావటానికి కారణం తన ఫ్యానే… కష్టాల్లో ఉన్నాడని సాయం చేస్తే, కరెన్సీ తక్కువైందన్న కామెంట్ తో, ఎన్టీఆర్ ని ఇరికించేశారు. కట్ చేస్తే వాళ్ల బ్లాక్ మేయిలే సక్సెస్ అయ్యిందన్న కామెంట్లు పెరిగాయి.