దసరా, దేవర విలన్ కు అరుదైన వ్యాధి
సినిమా నటులు అరుదైన వ్యాధులతో బాధ పడుతూ ఉంటారనే సంగతి తెలిసిందే. అరుదైన క్యాన్సర్ లు, చర్మ వ్యాధులు వారిని బాధ పెడుతూ ఉంటాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోయిన నటులు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు మరో నటుడు అరుదైన వ్యాధితో బాధ పడుతున్నారట. ఆ నటుడు ఎవరో కాదు… దసరా సినిమాలో విలన్ గా మనల్ని అలరించిన మలయాళ నటుడు షైన్ టామ్చాకో. ఈ సినిమాలో అతని విలనిజం చాలా బాగా ఆకట్టుకుంది. […]