dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Devara Part 1

#Devara Part 1

Expectations are high on the most awaited movie devara starring man of masses ntr

Devara : గోవాలో ‘దేవర’ ఏం చేస్తున్నాడు

June 11, 2024 | 12:38 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'దేవర' (Devara) పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది.

Three heroes in box office fight

Bigg fight : బాక్సాఫీస్ ఫైట్‌లో ముగ్గురు హీరోలు

February 20, 2024 | 01:26 PM

టాలీవుడ్‌ (Tollywood) లో ఈ సారి దసరా (Dussehra) కు టఫ్ తప్పేలా లేదు... దసరా రిలీజ్ పై ఇప్పటి నుండే పలు సినిమాల మేకర్స్ ప్లాన్స్ చేసుకుంటున్నారు. మెయిన్‌గా ఈ దసరాలో విడుదలకు మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి. అందులోనూ మూడూ భారీ సినిమాలు.. ఎవరికి ఎవరూ తీసిపోరు.. అందులో ఒకరు బాలకృష్ణ, మరొకరు జూనియర్ ఎన్టీఆర్‌ కాగా.. ఇంకొకరు నాగ చైతన్య.. ఈ ముగ్గురి సినిమాలూ దసరా బరిలో దిగబోతున్నట్లు గట్టి టాక్ వినిపిస్తోంది..

Elevations beyond mirchi in devara

Devara koratala : దేవర లో మిర్చిని మించిన ఎలివేషన్స్

February 12, 2024 | 10:09 AM

ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) గ్లోబల్ హీరో (Global Hero) గా మారిపోయారు. ఆయన పోషించిన పాత్ర, అందులోని నటనకు అందరూ ఫిదా అయ్యారు.. ఆ సినిమా తర్వాత జూనియర్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ దేవర.. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.. ఇక విడుదలకు ముందే భారీ హైప్‌ని సొంతం చేసుకున్న ఈ ఎనర్జిటిక్ మూవీ ..

Another star actress for devara

Devara : దేవ‌ర కోసం మ‌రో స్టార్ న‌టి

February 10, 2024 | 10:02 AM

టాలీవుడ్‌ (Tollywood) లో మోస్ట్ అవైటింగ్ మూవీస్‌లో దేవర ఒకటి.. యంగ్ టైగర్ (Young Tiger) ఎన్టీఆర్‌- స్టార్ డైరెక్టర్ (NTR- Star director) కొరటాల శివ (Koratala Siva) కాంబోలో వస్తున్న ఈ మూవీపై పాన్ ఇండియా (Pan India) లెవెల్‌లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ మూవీ నుంచి వస్తున్న అప్‌డేట్స్.. రీసెంట్‌గా వచ్చిన గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ ఈ మూవీకి విప‌రీత‌మైన హైప్‌ను తీసుకొచ్చాయి. ఈ మూవీతో జూనియర్ రికార్డులను వేటాడేస్తాడంటూ.. ఫ్యాన్స్ అప్పుడే హ‌డావిడి మొదలు పెట్టేశారు.

Devara movie who turned the ocean red

Devara movie : సముద్రాన్ని ఎరుపెక్కించిన దేవర

January 8, 2024 | 06:00 PM

సముద్రాన్ని ఎరుపెక్కించిన దేవర..

Devara movie first glimps released jr ntr on action mode

DEVARA Glimpse: ఎన్టీఆర్‌ విశ్వరూపం.. సముద్రాన్ని ఎరుపెక్కించిన దేవర

January 8, 2024 | 04:37 PM

ట్రిపులార్ తర్వాత ఎన్టీఆర్ అభిమానులు ఆ స్టాయి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. దీంతో బయటకు వచ్చిన గ్లింప్స్‌తో ఆ కోరిక తీరినట్లుగా తెలుస్తోంది. భయానికే భయం పుట్టించేందుకు నావ ఎక్కి వస్తున్నాడు. స్వారీ చేస్తున్న సింగంలా వచ్చేస్తున్నాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam