dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Devolepment Funds

#Devolepment Funds

Ap cm jagan is preparing three types of strategies regarding the 2024 elections

YS Jagan: జగన్ త్రిముఖ వ్యూహం

August 1, 2023 | 02:17 PM

ఏపీ సీఎం జగన్ గేరు మార్చబోతున్నారు. ఇంతకాలం మీడియం స్పీడ్‌తో ముందుకెళ్లిన ఆయన ఇకపై దూకుడుగా ముందుకెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుుంటున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో మూడంచెల యుద్ధవ్యూహాలకు పదును పెడుతున్నారు. త్రిముఖ వ్యూహం.. అవును పాలన, అభివృద్ధి, పార్టీ.. ఈ మూడు అంశాలను సమన్వయం చేసుకుంటూ ప్రజల ముందుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్.

Station ghanpur mla sarpanch navya affair has come to a head the mla released the funds she needed

Navya: సర్పంచ్‌ నవ్య అబద్ధం చెప్పిందా.. మాట మార్చిందా?

July 5, 2023 | 01:43 PM

బీఆర్ఎస్ సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య వ్యవహారం రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాలు మొత్తం ఆసక్తిగా గమనించాయ్ ఈ వ్యవహారాన్ని! ఎట్టకేలకు గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రాజయ్య 20లక్షలు విడుదల చేశారు. ఐతే ఆ తర్వాత కూడా నవ్య శపథాలు చేసింది. తనను వేధించిన ఏ ఒక్కరిని వదిలేది లేదు అని ప్రతిజ్ఞ చేసింది. దీంతో వివాదం ఏ మలుపు తిరగబోతుందని ఆసక్తిగా గమనిస్తున్న వేళ.. ఈ ఎపిసోడ్‌లో సంచలన ట్విస్ట్‌ కనిపించింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam