JAGAN PRAJA DARBHAR : జగన్ మారుతున్నాడా ? ఇక జనాన్ని కలుస్తాడా
ఏపీ అసెంబ్లీలో 11 సీట్లు మాత్రమే ఇచ్చి…. జనం దిమ్మతిరిగే షాకిచ్చిన తర్వాత గానీ మాజీ సీఎం జగన్ కి అర్థం కాలేదు తాను చేసిన తప్పేంటో. అధికారంలో ఉన్నప్పుడు… జనం కనిపిస్తే పరదాలు కట్టుకునేవాడు.