Akhil : అఖిల్ సైలెంట్‌గా మొదలు పెట్టేశాడా..?
కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా.. ఏజెంట్ సినిమా కోసం చాలా రిస్క్ చేశాడు అక్కినేని అఖిల్. అప్పటి వరకు కాస్త క్లాస్ సినిమాలు చేసిన అఖిల్.. ఏజెంట్‌తో మాసివ్ హట్ అందుకొని పాన్ ఇండియా రేంజ్‌లో మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవాలనుకున్నాడు. కానీ అఖిల్‌కు హిట్ ఇవ్వలేకపోయాడు సురేందర్ రెడ్డి.