Prabhas Spirit : స్పిరిట్ లో మాట్లాడే ప్రభాస్ ని చూస్తారా ?
సలార్‌లో ప్రభాస్‌కు డైలాగ్ వెర్షన్ చాలా తక్కువ. కానీ.. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో నటించే సినిమాలో డైలాగ్స్ పుంఖాను పుంఖానులుగా వుంటాయి. అర్జున్‌రెడ్డి.. యానిమల్ కలిపితే ఎలా వుంటుందో.. అంతకు మించి స్పిరిట్ లో ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుందనే టాక్ నడుస్తోంది.