Ananthapuram: అక్కడ వర్షం పడితే వజ్రాలు పండుతాయి.. అసలు సీక్రెట్ ఏంటంటే..
వర్షం పడితే వజ్రాలు ఏరుకునే ప్రాంతం అది. కార్మిక కర్షకులు, విద్యార్థులు నిరుద్యోగులు.. ఏజ్‌తో పనిలేదు, టైంతో సంబంధం లేదు. తొలకరి పలకరించిందంటే చాలు అంతా పొలాల్లో తిష్ట వేస్తారు. వజ్రాలు వెతకడం ప్రారంభిస్తారు.