dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Dinosaur

#Dinosaur

Yesterday young rebel star prabhas salar wreaked havoc with weapon and who is the hero after prabas is beached and gets a weapon

Young Rebel Star : వెప‌న్‌కు ఎదురెళ్లే దెవ‌రు..?

January 25, 2024 | 10:46 AM

యంగ్ రెబ‌ల్ స్టార్ (Young Rebel Star) ప్ర‌భాస్ (Prabhas) ఓ వెప‌న్ లాంటోడు... ఆ ఆయుధాన్ని వాడాల్సిన విధంగా వాడితే.. ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.. ప్ర‌భాస్ క‌టౌట్‌కు త‌గ్గ క‌థ ప‌డితే చాలు.. రికార్డుల సునామీ సృష్టిస్తాడు. అందుకే.. బాహుబ‌లి త‌ర్వాత పాన్ ఇండియాలో ప్ర‌భాస్ క్రేజ్ స్కై హైట్‌కి తాకింది.

Young rebel star prabhas created a sensation with salar movie

Prabhas Salar : మూడు నిమిషాల డైనోసార్..

January 22, 2024 | 03:17 PM

యంగ్ రెబల్ స్టార్ (Rebel Star) ప్రభాస్ సలార్ మూవీతో ప్రభంజనం సృష్టించాడు. దేశం యావత్తు ఇంకా సలార్ మేనియా నుంచి తేరుకోలేదు.. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రభాస్ కటౌట్‌కు తగ్గ సినిమా పడితే ఏ రేంజ్‌లో బ్లాస్ట్ అవుతుందో ప్రశాంత్ నీల్ (Prashanth Neil) నిరూపించాడు.. ప్రభాస్ మాస్ కటౌట్ కి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

Its time to become a dinosaur darling

Darling, Prabhas : డైనోసార్‌.. డార్లింగ్‌గా మారే సమయం ఆసన్నమైంది..!

December 29, 2023 | 05:46 PM

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ అందరూ ఊహించినట్టుగానే ‘సలార్‌’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. చాలా కాలం తర్వాత ఘనవిజయాన్ని అందుకున్న ప్రభాస్‌ అదే ఊపులో తన కొత్త సినిమాలకు సంబంధించిన అప్‌ డేట్స్‌ను కూడా అందిస్తున్నాడు. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో చేస్తున్న ‘కల్కి 2898 ఎడి’ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌ కూడా ఇస్తూ తన ఫ్యాన్స్‌కి సంతోషాన్ని అందిస్తున్నాడు.

Salar vs dunki which one is a hit

Salar vs Dunki : సలార్ vs డంకీ.. ఏది హిట్..!

December 23, 2023 | 05:36 PM

ఇప్పటి వరకు జరిగిన ఇండియాస్ బాక్సాఫీస్ బిగ్గెస్ట్ క్లాష్‌లో ఇదే పీక్స్ అనేలా సలార్, డంకీ రిలీజ్ అయ్యాయి. బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చిన షారుఖ్ ఖాన్‌తో.. వరుసగా మూడు ఫ్లాప్స్ ఫేజ్ చేసిన ప్రభాస్ మధ్య గట్టి పోటీ ఏర్పడింది.

Prabhas salaar is releasing on december 22 and is creating a sensation all over the world

Salar Dialogues : సలార్ డైలాగ్స్.. ఎవడ్రా రాసింది.. (బిగ్ బాస్ రీతూ, సలార్ పోస్టర్)

December 23, 2023 | 05:27 PM

ప్రభాస్ సలార్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ప్రభాస్ మాస్ జాతర చూడడానికి ఫ్యాన్స్ క్యూ కట్టారు. ఈ సినిమా భారీగా కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతుంది. అయితే సలార్‌పై ఇప్పటికే చాలా మంది ప్రశంసలు కురిపించారు.

Prabhas you are a box office dinosaur

box office dinosaur : ప్రభాస్ నువ్వు బాక్సాఫీస్ డైనోసార్ 

December 23, 2023 | 05:10 PM

తాజాగా విడుదలైన ‘సలార్‌’ భారీ విజయాన్ని అందుకుంది. ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రశంసలు పొందుతోంది. ఇప్పటికే దీనిపై పలువురు సినీ ప్రముఖులు రివ్యూ ఇవ్వగా.. తాజాగా చిరంజీవి ‘సలార్‌’పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాపై సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. నటీనటులతో పాటు చిత్రబృందాన్ని అభినందించారు. ‘‘దేవా పాత్రతో ఆకట్టుకున్న ప్రభాస్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ‘సలార్‌ సీజ్ ఫైర్‌’ బాక్సాఫీస్‌ వద్ద అదరగొడుతోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam