dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » directed

#directed

The film will be released in tamil as well as telugu on the 19th of this month said suryadevara nagavamshi producer of seethara entertainment

Leo’s title : “లియో” అనుకున్న టైంకి వస్తాడా.. ?

October 18, 2023 | 03:14 PM

లియో.. లియో.. లియో.. దక్షిణాదిలో తమిళం, తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెగ వినిపిస్తుంది. ఈ సినిమా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ లియో. ఈ చిత్రంలో సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ దళపతికి జోడీగా త్రిష కథానయకిగా నటించింది. ఇక అర్జున్ సర్జా, బాలీవుడ్ స్టార్ విలన్ సంజయ్ దత్, ప్రియా ఆనంద్, మిస్కిన్‌, గౌత‌మ్ వాసుదేవ‌మీన‌న్‌, మ‌న్సూర్ అలీఖాన్ న‌టించారు. కాగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 19న విడుదల కానుంది. కానీ అందరికీ ఈ సినిమా అనుకున్న టైం కి రిలీజ్ అవుతుందా.. లేదా అని ప్రశ్న తల్లేత్తుంది.

Tollywood star hero mass maharaja ravi teja in the lead role of the movie tiger nageswara rao directed by vamsi pre release event

Tiger Nageswara : మాస్ మహారాజా రవితేజ హీరో “నాగేశ్వరరావు” ప్రీ రిలీజ్ ఈవెంట్..

October 16, 2023 | 09:41 AM

టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ టైగర్ నాగేశ్వరరావు. తాజాగా ఈ చిత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టార్ ఇండియన్ రైటర్.. విజయేంద్ర ప్రసాద్, దర్శకులు హరీశ్ శంకర్, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అక్టోబరు 19న విడుదలవుతున్న బాలయ్య 'భగవంత్ కేసరి', విజయ్ 'లియో' విజయం సాధించాలని ఆకాంక్షించారు మాస్ మహారాజ్​ రవితేజ.

Leo is an action thriller film directed by kollywood star director lokesh kanagaraj the tamil nadu government has issued an order canceling the benefit shows for this film

Leo Movie : “లియో” సినిమాకు భారీ షాక్.. బెనిఫిట్ షోలు రద్దు.. !

October 14, 2023 | 02:22 PM

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం "లీయో" ఈ సినిమాలో తమిళ స్టార్ విజ‌య్‌తో త్రిష‌, సంజ‌య్ ద‌త్‌, అర్జున్ స‌ర్జా, ప్రియా ఆనంద్‌, మిస్కిన్‌, గౌత‌మ్ వాసుదేవ‌మీన‌న్‌, మ‌న్సూర్ అలీఖాన్ న‌టిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇంతలో లియో కు భారీ షాక్ ఇచ్చింది తమిళనాడు ప్రభుత్వం.

The film unit is ready for the grand release of the action thriller leo directed by kollywood star director lokesh kanagaraj on october 19

Thalapathy Vijay’s ‘Leo’ Movie Stills : కోలీవుడ్ హీరో దళపతి విజయ్ “లియో” మూవీ న్యూ.. స్టిల్స్ ( ఫొటోస్ )

October 7, 2023 | 10:27 AM

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం "లీయో" ఈ సినిమాలో తమిళ స్టార్ విజ‌య్‌తో త్రిష‌, సంజ‌య్ ద‌త్‌, అర్జున్ స‌ర్జా, ప్రియా ఆనంద్‌, మిస్కిన్‌, గౌత‌మ్ వాసుదేవ‌మీన‌న్‌, మ‌న్సూర్ అలీఖాన్ న‌టిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam