RAJA SAAB: రాధేశ్యామ్‌తో.. రాజా సాబ్‌కు పోలిక.. ఇదేం లెక్క రాజాసాబ్..!
టీ షర్ట్, పూల లుంగీతో ప్రభాస్ చాలా మాసివ్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ప్రభాస్ హెయిర్‌స్టైల్ కూడా గత చిత్రాలతో పోలిస్తే చాలా కొత్తగా ఉంది. కాస్త లాంగ్ హెయిర్‌తో చాలా అట్రాక్ట్ చేస్తున్నాడు. దీంతో.. మారుతి నిజంగానే వింటేజ్ ప్రభాస్‌ను చూపిస్తున్నాడని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు.