Allu Arjun: పుష్ప 2లో మెగాస్టార్ అభిమానిగా కనిపించనున్న బన్నీ..
పుష్ప 2 లో బన్నీ మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా కనిపించబోతున్నాడు. కేవలం చిరు అభిమానిగానే కాదు, అమితాబ్ అభిమానిగా, రజినీకాంత్ ఫ్యాన్‌గా, మోహన్ లాల్ అభిమానిగా.. ఇలా సర్ప్రైజులు రెడీ చేస్తున్నాడు. పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్ట్ 15కి రిలీజ్ కాబోతోంది.