Surya Kiran: విషాదం.. దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూత.. కారణం ఇదే!
తమిళ్‌లో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సూర్యకిరణ్.. తెలుగులో ‘సత్యం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. నటుడిగా ఆయన మాస్టర్ సురేష్‌గా ప్రేక్షకులకు పరిచయం. చైల్డ్ ఆర్టిస్ట్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందల సినిమాల్లో నటించారు.