Vijay Deverakonda: విజయ్ విషయంలో దొరికిపోయిన డిస్ట్రిబ్యూటర్..
వరల్డ్ ఫేమస్ లవర్ వల్ల తను నష్టపోయానని, ఆదుకోవాలంటూ విజయ్ దేవరకొండకి ట్వీట్ చేశాడు అభిషేక్ పిక్ఛర్స్ డిస్ట్రిబ్యూటర్. ఏదో తన ఫ్యాన్స్ కోసం కోటిని పంచాలనుకున్నవిజయ్‌కి కాల్ చేసి సాయం అడిగితే తప్పులేదు.