Mega Daughter: ఇన్‌స్టాలో నిహారిక పోస్ట్.. విడాకుల గురించి ఏం చెప్పిందంటే
మెగా డాటర్ కొణిదెల నిహారిక తన భర్త చైతన్యతో విడాకులు తీసుకోబోతోందంటూ కొన్ని రోజుల నుంచి గాసిప్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్గా ఇన్‌స్టాగ్రామ్‌లో చైతన్య, నిహారిక ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఈ గాసిప్స్ మొదలయ్యాయి. అన్‌ఫాలో చేయడమే కాకుండా తన ప్రొఫైల్‌లో ఉన్న నిహారిక ఫొటోలన్నీ డెలీట్ చేశారు చైతన్య. ఓన్లీ తన కుక్కతో నిహారిక ఉన్న ఫొటో మాత్రమే ఉంచుకున్నాడు.