dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » DJ Tillu

#DJ Tillu

Tillugad caught pooja hegde

Tillu Cube : పూజాహెగ్డేను పట్టేసిన టిల్లుగాడు

May 3, 2024 | 01:35 PM

టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో (Young Hero) సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటించిన ‘డీజే టిల్లు’ (DJ Tillu) సినిమా ఎంత బ్లాక్ బస్టర్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డీజె టిల్లుగా తన యస, భాషతో తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు సిద్ధూ. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ రాధికా పాత్ర హైలెట్‌గా నిలిచింది.

Megastar fida after seeing tillu square movie

Tillu chiru : టిల్లు స్క్వేర్’ సినిమా చూసి మెగాస్టార్ ఫిదా!

April 2, 2024 | 10:25 AM

2022లో విడుదలై ఘన విజయం సాధించిన 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం 'టిల్లు స్క్వేర్' (Tillu Square). సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మల్లిక్‌ రామ్ దర్శకత్వం వహించారు. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'టిల్లు స్క్వేర్' సినిమా.. బ్లాక్ బస్టర్ టాక్ తో అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది.

Tillu 3 with tillu square hit

Tillu 3 : టిల్లు స్క్వేర్ హిట్‌తో టిల్లు 3

March 30, 2024 | 02:30 PM

టిల్లు స్క్వేర్‌తో టాలీవుడ్ (Tollywood) వేసవి వినోదం మొదలైంది..'డీజే టిల్లు'గా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) .. టిల్లు స్క్వేర్ (DJ Sequel) గా ప్రేక్షకుల ముందుకు మళ్లీ వచ్చేశాడు.. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడంలో ఏ మాత్రం తగ్గలేదు..

Siddu jonnalagadda is the hero of dj tillus super hit movie tillu square

Tillu gadu : ఓవర్సీస్‌లో రికార్డు కలెక్షన్లు

March 30, 2024 | 02:00 PM

సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా డీజే టిల్లు సూపర్ హిట్ సినిమాకి సీక్వెర్ గా వచ్చిన సినిమా టిల్లు స్క్వేర్.. మార్చ్ 29న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే సూపర్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతోంది. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా చేసిన ఈ సినిమా మంచి యూనానిమస్‌ టాక్‌ అందుకొని కలెక్షన్ల పరంగానూ అదరగొట్టేస్తోంది.

Tillu magic repeats again

Tillu magic repeats again! : టిల్లు మ్యాజిక్ మళ్లీ రిపీట్!

March 29, 2024 | 05:00 PM

టిల్లు మ్యాజిక్ మళ్లీ రిపీట్!

Dj tillu sequel movie review

Tillu Square review : టిల్లు మ్యాజిక్ మళ్లీ రిపీట్!

March 29, 2024 | 11:40 AM

రెండేళ్ళ క్రితం డిజే టిల్లు (DJ Tillu) తో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సిద్దు జొన్నలగడ్డ ఆ సినిమా కి సీక్వెల్ గా చేసిన టిల్లు స్క్వేర్ తో ఆల్ రెడీ మంచి హైప్ ను సొంతం చేసుకున్నాడు.

That beauty cameo appearance is perfect

Dj tillu : ఆ బ్యూటీ క్యామియో అపియరెన్స్ పక్కా అట..!

February 26, 2024 | 11:29 AM

డీజే టిల్లు సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్‌ను డబుల్ చేయాలని చూస్తున్నాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ.. అంతకు ముందు నాలుగు ఐదు సినిమాలు చేసినప్పటికీ రాని క్రేజ్‌ను డీజే టిల్లు మూవీ తీసుకొచ్చింది. ఆ ఒక్క సినిమా సిద్దును స్టార్ బాయ్ గా మార్చేసింది.

Siddu jonnalagaddas till square pre release is high

Tillu Square: టిల్లూ జోరు.. టిల్లూ స్క్వేర్ సినిమాకు దిమ్మతిరిగే రేంజ్‌లో బిజినెస్

February 21, 2024 | 08:11 PM

ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసి డిస్ట్రిబ్యూటర్‌లు టిల్లూ స్క్వేర్ హక్కుల కోసం ఎగబడుతున్నారట. ఇన్‌సైడ్ రిపోర్స్ ప్రకారం టిల్లూ స్క్వేర్ సినిమాకు రూ.28 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.

Is that why srilila rejected it

Srileela : శ్రీలీల అందుకే రిజెక్ట్ చేసిందా

February 16, 2024 | 01:14 PM

యంగ్ బ్యూటీ (Young beauty) శ్రీలీలకు (Srileela) ఎలాంటి ఆఫర్లు వచ్చాయే అందరికీ తెలిసిందే. ఒకానొక సమయంలో డేట్స్ అడ్జెస్ట్ చేయలేక సమతమమైంది శ్రీలీల. అయినా కూడా వచ్చిన ఆఫర్‌ను వచ్చినట్టే తన ఖాతాలో వేసుకుంది. యంగ్ హీరోలే కాదు.. ఏకంగా మహేష్‌ బాబు, పవన్ కళ్యాణ్‌తో కూడా ఛాన్స్ అందుకుంది అమ్మడు. కానీ ఒక్క సినిమాను మాత్రం రిజెక్ట్ చేసింది శ్రీలీల.

Tillu square trailer comes with the hottest update

Tillu Square Trailer: ఫన్ రైడ్‌గా టిల్లు స్క్వేర్ ట్రైలర్.. హిట్టు పక్కా..

February 14, 2024 | 09:05 PM

వాలెంటైన్స్ డే సందర్భంగా ట్రైలర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్‌లో సిద్దూ జొన్నలగడ్డ జోష్ ఓ లెవెల్లో ఉంది. మరోసారి తన మార్క్ నటనతో చెలరేగిపోయారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam