KUMARI AUNTY: అమ్మో.. ఇదేం క్రేజ్.. కుమారి ఆంటీపై నెట్‌ఫ్లిక్స్ సిరీస్
వీడియోలు వైరల్ కావడంతో.. వేరే ఏరియాల నుంచి కూడా యువకులు.. కుమారి ఆంటీ దగ్గరకు రావడం మొదలుపెట్టారు. దీంతో ఆమె ఫుడ్‌స్టాల్ దగ్గర జాతర వాతావరణం కనిపించేంది. అప్పటివరకు కొందరికే తెలిసిన కుమారి ఆంటీ.. ఆ తర్వాత అందరికీ తెలియడం మొదలైంది.