Oil Prices: ముడి చమురుపై పడిన ఇజ్రాయెల్ – హమాస్ యుద్ద ప్రభావం.. మన దేశంలో పెట్రోల్, డీజల్ ధరల పరిస్థితి ఏంటి..?
ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ద ప్రభావంతో రానున్న రోజుల్లో ముడి చమురు ధరలు పెరుగనున్నాయి. దీని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్లపై ఇప్పటికే ప్రభావం చూపుతోంది. మన దేశంలో పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం.