Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ ఖాయమా..? అరెస్ట్ చేస్తే ఏమవుతుంది ?
నేరారోపణలు ఎదుర్కొన్నా.. నేరం చేసినా… చివరకు జైల్లో ఉన్నా సరే.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, ప్రచారంలో పాల్గొనవచ్చు. పాలన కూడా చేయవచ్చు. సో ఈకేసులను అడ్డంపెట్టుకుని ట్రంప్ మరింత దూకుడుగా వెళ్తారేమో చూడాలి.