dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Droupadi Murmu

#Droupadi Murmu

President droupadi murmu accepts telangana governor tamilisai resignation appoints jharkhand governor

C P Radhakrishnan: తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్.. ఝార్ఖండ్ గవర్నర్‌కు అదనపు బాధ్యతలు

March 19, 2024 | 01:40 PM

తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సోమవారం.. రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమోదం తెలిపారు. దీంతో కేంద్రం సీపీ.రాధాకృష్ణన్‌‌ను తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.

Sudha murty nominated to rajya sabha president murmu nominates on womens day

Sudha Murty‎: రాజ్యసభకు సుధామూర్తి.. రాష్ట్రపతి కోటాలో ఎంపిక

March 8, 2024 | 02:31 PM

వ్యాపార కుటుంబానికి చెందినప్పటికీ.. సామాజిక సేవ, రచన, విద్యారంగాల్లోనూ సత్తాచాటి.. తనదైన ముద్ర వేశారు. ఆమె రచయిత్రిగా, మోటివేషనల్ స్పీకర్‌గా, సోషల్ యాక్టివిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. మహిళా దినోత్సవం రోజునే సుధామూర్తిని రాష్ట్రపతి, రాజ్యసభకు నామినేట్ చేయడం విశేషం.

Commemorative coins can order anyone are they valid

NTR Coin: స్మారక నాణేల ముద్రణకు ఎవరైనా ఆర్డర్ ఇవ్వొచ్చా..? ఎన్టీఆర్ కాయిన్‌కు ఆర్డర్ ఇచ్చిందెవరు..?

September 3, 2023 | 04:54 PM

ఏదైనా రంగంలో ప్రముఖులు లేదా ఏదైనా సంస్థలు, ఘటనలు, కట్టడాలు, వాటి అర్థ శతాబ్ది, వజ్రోత్సవాలు, శతాబ్ది ఉత్సవాలు.. ఇలాంటి వాటికి గుర్తుగా నాణేలను విడుదల చేసే సంప్రదాయం భారతదేశంలో ఉంది. వీటినే స్మారక నాణేలు (కమెమోరేటివ్ కాయిన్స్) అని పిలుస్తారు.

Jr ntr missing the pride moment of telugus ntr coin release function

Jr NTR: ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలకు హాజరుకాని జూనియర్ ఎన్టీఆర్.. అసలు కారణం ఏంటి..?

August 28, 2023 | 07:38 PM

ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమ వేదిక నిండుగా కనిపించింది. అయితే, జూనియర్ ఎన్టీఆర్ లేకపోవడం మాత్రం లోటుగా అనిపించింది నందమూరి అభిమానులకు. ఎన్టీఆర్ రాకపోవడానికి కారణాలేమై ఉంటాయన్న చర్చ జరుగుతోంది.

President of india as pailot

President Of India: ద్రౌపది ముర్ము యుద్ద విమానాన్ని అధిరోహించిన చిత్రాలు..

April 9, 2023 | 04:35 PM

భారత రాష్ట్రపతి ద్రౌవది ముర్ము అసోంలోని తేజ్‌పూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో సుఖోయ్‌ MK-30Iలో ప్రయాణించారు. ఇది రష్యా తయారు చేసిన రెండు సీట్ల యుద్ధ విమానం.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam