Navdeep: నవదీప్ అరెస్ట్‌తో మళ్లీ డ్రగ్స్ కేసు ఆట మొదలవుతుందా?
రీసెంట్‌గా డ్రగ్ డీల్ దొరకడం, తనకి నటుడు నవదీప్‌తో లింకుందని తేలటంతో, నార్కోటిక్స్ వేట మొదలు పెట్టింది. నవదీప్ మాత్రం బెయిల్ కోసం ట్రై చేస్తే కోర్టు షాక్ ఇచ్చింది. ఏదేమైనా నవదీప్‌తో మొదలైన ఇన్వెస్టిగేషన్ ఈసారి గట్టిగా జరిగేలా ఉంది.