NEW YEAR RULES : న్యూఇయర్ రోజు ఇలా చేశారో.. అంతే !
కొత్త ఏడాది 2024కు స్వాగతం పలకడానికి ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. డిసెంబర్ 31 నుంచి జనవరి ఫస్ట్ దాకా ధూమ్ ధామ్ గా పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేసేందుకు యూత్ రెడీ అవుతున్నారు. కానీ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ యువత ఈ సందర్భంగా కొన్ని అలెర్ట్స్ గుర్తుపెట్టుకోవాలి… వాటిని అతిక్రమించితే చాలా ఇబ్బందుల్లో పడిపోతారు.