ఇతర భాషల నుంచి డబ్బింగ్ అయిన సినిమాలకు డిమాండ్ కాస్త ఎక్కువగా ఉంటుంది. వీటిని నిర్మించేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.