Sita Ramam: తెలుగులో మరో మూవీ చేస్తున్న దుల్కర్.. స్టోరీ లైన్ కూడా ఫిక్స్
సీతారామం మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో మరో సినిమా చేయబోతున్నాడు. రీసెంట్‌గా సార్ మూవీతో మంచి హిట్ కొట్టిన డైరెక్టర్ వెంకీ అట్లూరితో దుల్కర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.