SALAAR: సలార్ వెయ్యికోట్ల కలకి బ్రేక్ వేస్తున్న కొత్త సినిమాలు
సలార్‌కి డంకీ మూవీ ఇప్పుడు కొత్తగా షాక్ ఇస్తోంది. డంకీ ఫ్లాప్ అన్నారు. కానీ, నిదానంగా వందా, రెండొందలు, మూడొందలంటూ 450 కోట్లు రాబట్టింది. రోజు రోజుకి దీని వసూళ్లు నార్త్‌లో పెరుగుతున్నాయి. సలార్ వసూళ్లు మెల్లిగా 30, 20, 18 కోట్లంటూ డ్రాప్ అవుతున్నాయి.