బాహుబలి RRR KGF రికార్డులు గల్లంతు…!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఒకే ఒక పేరు మార్మోగిపోతోంది. అదే ‘ధురంధర్-2’. రణవీర్ సింగ్ హీరోగా, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖిస్తోంది.