Anant Ambani: ధోనీ,బ్రావో దాండియా స్టెప్స్.. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో జోష్
ఈ వేడుకలకు సతీ సమేతంగా వచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ సైతం దాండియా ఆడుతూ సందడి చేశాడు. వెస్టిండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావోతో కలిసి ధోనీ దాండియా ఆడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.