కవితను లిక్కర్ స్కాంలో ఈడీ మరో సారి నోటీసులు ఇవ్వడంతో అరెస్ట్ ఖాయమా అన్న అనుమానాలు తెరమీదకు వచ్చాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో గతంలో విచారణకు హాజరైన కవిత. మరోసారి విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ ఎదుర్కొంటున్న కవిత