Eesha Rebba: మత్తెక్కించే అందాలతో అలరిస్తున్న ఈషా రెబ్బా.. ఫొటో షూట్లతో ఫ్యాన్స్‌కు ట్రీట్!
Eesha Rebba: యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బా సినిమాలతోపాటు పలు ఫ్యాషన్ ఈవెంట్స్‌లోనూ మెరుస్తోంది. ఫొటో షూట్స్‌తో ఫ్యాన్స్‌కు ఎప్పుడూ ట్రీట్ ఇస్తోంది. ఇటీవల ఈషాకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఆమె గ్లామర్‌కు ఫిదా అవుతున్నారు.