Top story: కేసీఆర్ పై ఈటెల రివేంజ్ వేరే లెవెల్… కేసీఆర్ చేతిలో అవమానం.. మోడీ కేబినెట్లో స్థానం ఈటెల రాజేందర్ రియల్ పొలిటికల్ స్టోరీ…!
తెలంగాణ రాజకీయాల్లో ‘ఆత్మగౌరవం’ అనే మాట వినిపిస్తే అందరికీ గుర్తొచ్చే ఏకైక పేరు.. ఈటెల రాజేందర్. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గొంతుకై నిలిచి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి నడిచిన ఒకే ఒక్కడు