dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Election Affidavit

#Election Affidavit

Former minister peddireddy ramachandra reddy has lost the post of punganur mla

Peddireddy : అడ్డంగా ఇరుక్కున్న పెద్దిరెడ్డి.. ఎమ్మెల్యే పదవి పోయినట్టే !

July 25, 2024 | 12:16 PM

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి... పుంగనూరు ఎమ్మెల్యే పదవి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

High court notices to brs mlas is suspension wrong

BRS ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు.. సస్పెన్షన్ తప్పదా..?

May 2, 2024 | 12:35 PM

బీఆర్ఎస్ (BRS) పార్టీ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. BRS ఎమ్మెల్యేలు మల్లారెడ్డి (Mallareddy), (మేడ్చల్), పల్లా రాజేశ్వరెడ్డి (Palla Rajeshwar Reddy), (జనగామ)కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

If he was deported in dubai he landed in india

Janasena Uday Srinivas : దుబాయ్‌లో తరిమేస్తే ఇండియాలో పడ్డాడు.. అడ్డగోలు దందాలు.. అవినీతి బాగోతాలు..

April 28, 2024 | 11:00 AM

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయ్. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయ్. కాకినాడ కూటమి ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ (Uday Srinivas).. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు ధృవ పత్రాలు పెట్టారని ప్రత్యర్థి పార్టీలు భగ్గుమంటున్నాయ్. సర్కిల్ వేసి మరీ హైలైట్ చేస్తున్నాయ్.

Property worth 4 thousand crores but no own car

Konda Vishweshwar Reddy : ఆస్తి 4 వేల కోట్లు.. కానీ సొంత కారు కూడా లేదు

April 23, 2024 | 02:24 PM

దేశంలోనే అత్యం ధనవంతులైన ఎంపీ అభ్యర్థుల్లో ఒకరుగా నిలిచారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి (Konda Vishweshwar Reddy).

Does kcr have no assets except tractors and harvesters

KCR : కేసీఆర్‌కు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు తప్ప ఆస్తులు లేవా.. ?

November 19, 2023 | 07:28 PM

సీఎం కేసీఆర్‌కు వ్యాపారాలు లేవు. వ్యవసాయమే ఆయన ప్రధాన ఆదాయ మార్గం. ఈ మాట చాలాసార్లు స్వయంగా కేసీఆర్‌ చెప్పారు. తనకు పొలం ఉందని.. అక్కడే ఇల్లు కట్టుకుని వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్పారు. తాను స్వయంగా రైతును కాబట్టే రైతుల బాధలు అందరికంటే ఎక్కువ నాకు తెలుసు అనేది కేసీఆర్‌ ఎప్పుడూ చెప్తున్న మాట.

I have guns revanths election affidavit is viral

Revanth Reddy :  నా దగ్గర గన్స్‌ ఉన్నాయి.. రేవంత్‌ ఎలక్షన్‌ అఫిడవిట్‌ వైరల్‌

November 19, 2023 | 07:17 PM

తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా పవర్‌ఫుల్‌ నేతల్లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ఒకరు. ప్రస్తుతం మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న రేవంత్‌ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో కొండంగల్‌, కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే రెండు చోట్లా నామినేషన్‌ వేసి ప్రచారం కూడా ప్రారంభించారు. నామినేషన్‌లో భాగంగా తన ఆస్తుల వివరాలు ఎన్నికల అధికారులకు సమర్పించారు రేవంత్‌ రెడ్డి. ఈ వివరాల్లో రేవంత్ రెడ్డి దగ్గర రెండు గన్స్‌ ఉన్నాయని తెలియడం.. ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Do you know the value of minister mallareddys property

Minister Mallaredd : మంత్రి మల్లారెడ్డి ఆస్తుల విలువ తెలుసా..?

November 16, 2023 | 03:30 PM

తెలంగాణ మంత్రుల్లో వెరీ రిచ్‌ మినిస్టర్‌ ఎవరూ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు మత్రి మల్లారెడ్డి. పాలమ్మి పూలమ్మి కష్టపడి పైకొచ్చిన ఆయన ఇప్పుడు కోట్లకు అధిపతి. రీసెంట్‌గా మేడ్చల్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సందర్భంగా మల్లారెడ్డి తన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తు వివరాలు వెల్లడించారు. పదుల సంఖ్యలో ఇంజనీరింగ్‌ కాలేజీలు, మెడికల్‌ కాలేజీలతో ఓ వెలుగు వెలుతున్న మల్లారెడ్డి ఆస్తులు కేవలం 90 కోట్లేనట..?

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam